BIG BREAKING: ఇరాన్ సుప్రీం లీడర్ హతం

BIG BREAKING: ఇరాన్ సుప్రీం లీడర్ హతం

అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్య విజయవంతమైంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. ఖమేనీ మృతిని ఇరాన్ మీడియా ధృవీకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయినట్లు వెల్లడించింది. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవడు కూడా మరణించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రభుత్వం ప్రకటించింది.