11మంది పేకాట రాయుళ్ల అరెస్టు

WGL: నర్సంపేట మండలం సర్వాపురంలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం పోలీసులు దాడి నిర్వహించి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంMR రూ. 8,080 నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.