'పాలకులు వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలను మానుకోవాలి'

'పాలకులు వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలను మానుకోవాలి'

PDPL: పాలకులు వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలను మానుకొని, ప్రజా సమస్యల పరిష్కారం వైపు దృష్టి నిలపాలని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి తెలిపారు. సుల్తానాబాద్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కక్ష సాధింపు రాజకీయాలు కొనసాగుతున్నాయని, అధికారం ఎల్లకాలం ఉండదని పేర్కొన్నారు.