VIDEO: అన్నదాత సుఖీభవ.. రైతులు పాలాభిషేకం

VIDEO: అన్నదాత సుఖీభవ.. రైతులు పాలాభిషేకం

CTR: తవణంపల్లి మండలం జొన్నగురకల గ్రామంలో అన్నదాత సుఖీభవ రెండో విడత నగదు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో రైతులు సీఎం చంద్రబాబు, ఉప సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ఆనందం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్‌ హామీలో భాగంగా సంవత్సరానికి రూ.20,000 రైతులకు పంట సహాయం అందింస్తున్న ప్రభుత్వానికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.