VIDEO: అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీ అడ్డగింపు

VIDEO: అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీ అడ్డగింపు

BPT: సంతమాగులూరు మండలంలోని అడ్డరోడ్డులో అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీని (బీజేపీ) నాయకులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న నాయకులు లారీని నిలిపివేసి గోవులను రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గోవుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.