అక్రమంగా ఇసుక రవాణా.. ట్రాక్టర్ సీజ్

అక్రమంగా ఇసుక రవాణా.. ట్రాక్టర్ సీజ్

KNR: అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. బొమ్మకల్‌లోని రజ్విచామన్ వద్ద సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి గ్రామానికి చెందిన ఇలియాజ్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి, ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు KNR రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.