సీఐఐ సమ్మిట్ విజయంపై చంద్రబాబు ట్వీట్

సీఐఐ సమ్మిట్ విజయంపై చంద్రబాబు ట్వీట్

AP: సీఐఐ సమ్మిట్ విజయంపై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. 'సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ఘనవిజయం సాధించింది. రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. మూడున్నరేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అంతర్జాతీయ భాగస్వాములకు.. ఆంధ్ర ప్రజల తరపున ధన్యవాదాలు' అని తెలిపారు. ప్రభుత్వ అధికారులు, స్పాన్సర్లు, నిర్వాహకులు.. కళాకారులు, వాలంటీర్లను ప్రశంసించారు.