VIDEO: శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

VIDEO: శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

TPT: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం అభిషేకం సేవ సమయంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, అడిషనల్ డీజీ మధుసూదన్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా, ఐజీ శ్రీకాంత్‌లు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.