నేడు సత్యసాయి ఆరాధనోత్సవాలు

నేడు సత్యసాయి ఆరాధనోత్సవాలు

సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి ఆరాధనోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు సాయి కుల్వంత్ మందిరంలో వేద పారాయణంతో ఈ వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 9:20 గంటలకు భగవాన్ బాబా దివ్య ప్రసంగాలను ప్రత్యేక తెరలపై ప్రదర్శిస్తారు. సాయంత్రం 5:30 గంటలకు సంగీత కచేరీ నిర్వహించనున్నారు.