సీఎం రేవంత్ బీసీలకు క్షమాపణ చెప్పాలి: కేటీఆర్
WGL: బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తామని ఊదరగొట్టిన రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ సైతం బీసీలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.కేసీఆర్ ప్రభుత్వంలో బీసీలకు 23% రిజర్వేషన్లు కల్పిస్తే గగ్గోలు పెట్టిన రేవంత్. ప్రస్తుతం ఏంచేశారని మండిపడ్డారు.