24న శ్రీక్షేత్రంలో మహాలక్ష్మి జయంతి ఉత్సవ వేడుకలు

24న శ్రీక్షేత్రంలో మహాలక్ష్మి జయంతి ఉత్సవ వేడుకలు

విజయనగరం జిల్లా: ప్రముఖ భారతీయ తత్వ దర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల 24వ తేదీ ఆదివారం నాడు మహాలక్ష్మి జయంతి ఉత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు దేవాలయం ధర్మకర్తలు దుర్గా బాలాజీ ఉమాదేవి దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా ఆహ్వాన ప్రతులను వారు ఆవిష్కరించారు.