ఐదుగురు జూదరులు అరెస్ట్

ఐదుగురు జూదరులు అరెస్ట్

SKLM: ఎచ్చెర్ల పోలీసు స్టేషన్ పరిధిలో అల్లినగరంలో పేకాట ఆడుతున్న ఐదు గురు వ్యక్తులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.7,500 నగదు, నాలుగు సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నమన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, తదుపరి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.