ఏర్పేడులో రేషన్ మాఫియా ఆరోపణలు

ఏర్పేడులో రేషన్ మాఫియా ఆరోపణలు

TPT: ఏర్పేడులో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి వేళల్లో గోదాముల నుంచి బియ్యాన్ని ఆటోల ద్వారా తరలిస్తున్నారని సమాచారం. కొంతమంది డీలర్ల సహకారంతో ఈ అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. రేషన్ కార్డుదారులకు సరైనంగా బియ్యం అందకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.