'ఆలయ భూమిని రక్షించాలి'

'ఆలయ భూమిని రక్షించాలి'

NLG: నకిరేకల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీగణపతి దేవాలయం భూమిని కబ్జాదారులు అధికారులకు మామూలు ఇచ్చి భూమిని ఆక్రమించారని శ్రీ లక్ష్మీ గణపతి స్వామి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి దేవాలయం భూమిని కబ్జాదారుల నుంచి రక్షించాలని భక్తులు కోరుతున్నారు.