'హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీశారు'
PDPL: హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసే విధంగా రామగుండం కార్పొరేషన్ అధికారులు దుర్మార్గంగా ఆలయాలను కూల్చివేశారని (డెమోక్రటిక్) పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి తోడేటి శంకర్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. GDK పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. MLA ప్రమేయంతోనే ఆలయాలను కూల్చివేశారని అన్నారు.