సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్

సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్

NRPT: దామరగిద్ద మండల కేంద్రంలో కిష్టారెడ్డి కాలనీలో ఆదివారం సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ కనికిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ప్రారంభించారు.ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ.5 లక్షలతో రోడ్డును నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.