విద్యుత్ షాక్‌తో గొర్రెల కాపరి మృతి

విద్యుత్ షాక్‌తో గొర్రెల కాపరి మృతి

WNP: జిల్లా పెద్దమందడిలో మంగళవారం గొర్రెల కాపరి మల్లేష్ యాదవ్ (42) పొలంలో గొర్రెలను మేపుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.