VIDEO: శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ

VIDEO: శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ

NDL: శ్రీశైలం క్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తుండడంతో ఆలయంలో రద్దీ పెరిగింది. క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. ఈ నేపథ్యంలో శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన సేవలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఆన్‌లై‌న్ టికెట్ తీసుకున్న వారికి విడతల వారీగా దర్శనం కల్పిస్తున్నారు. ప్రస్తుతం దర్శనానికి సుమారు రెండు గంటలు పడుతోందన్నారు.