ఈనెల 6న వాహనాలకు బహిరంగ వేలంపాట

ఈనెల 6న వాహనాలకు బహిరంగ వేలంపాట

ATP: కళ్యాణదుర్గం ఎక్సేంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఈనెల 6న బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఎక్సేంజ్ సీఐ సోమశేఖర్ మంగళవారం మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మొత్తం 10 ద్విచక్ర వాహనాలకు వేలంపాట నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గలవారు రూ. 3000 డిపాజిట్ కట్టి ఈ వేలంపాటలో పాల్గొనవచ్చు అన్నారు.