'భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలి'

'భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలి'

VZM: మహాశివరాత్రి సందర్భంగా రేంజ్ పరిధిలో ఉన్న ఎస్పీలు, డీఎస్పీలతో ఐజీ గోపినాథ్ జట్టి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్.డి.పి.ఎస్, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా, లా అండ్ ఆర్డర్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా అన్ని శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి లోటుపాట్లు చూడాలని అధికారులను ఆదేశించారు.