విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జిల్లాలో బీజేపీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి: అధ్యక్షుడు పరశురామరాజు
➢ ఆనందపురం, అడివివరం ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు నిర్మిస్తే రాకపోకలు సులభమవుతాయి: ఎమ్మెల్యే శ్రీనివాసరావు
➢ విశాఖలో చందనోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ అభిషిక్త్ కిశోర్
➢ విశాఖలో ABN రాధాకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు