PACS నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
AKP: కశింకోట మండల PACS నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఛైర్మన్‌గా సిద్ది రెడ్డి శ్రీనివాసరావు, శిష్టి అప్పారావు, గండిబోయిన కాశీరావు డైరెక్టర్లుగా ప్రమాణం చేశారు. రైతులకు మెరుగైన సేవలందించేందుకు PACSను ఆధునికీకరించాలని నాయకులు సూచించారు. సంక్షేమ పథకాలు వేగంగా అమలవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద అన్నారు.