పిల్లల గొంతు నులిమి.. తల్లి ఆత్మహత్య
HYD: నగరంలో దారుణం చోటుచేసుకుంది. బోరబండలో ఐదేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె గొంతు నులిమి అనంతరం తల్లి సత్యవాణి ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా.. కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.