వెంకట్రామపురంలో క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరం

వెంకట్రామపురంలో క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరం

SRPT: అనంతగిరి మండలం వెంకట్రామపురంలో శుక్రవారం క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు అనంతగిరి మండల వైద్యాధికారి డాక్టర్ పుష్పలత తెలిపారు. ఎక్స్-రే క్యాంపు ద్వారా క్షయ వ్యాధిని గుర్తించే అవకాశం ఉందని, గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.