'సమస్యల పరిష్కారానికి చర్యలు'
AKP: పీజీఆర్ఎస్‌లో అధికారుల దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు స్పెషల్ ఆఫీసర్ శోభారాణి తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం తహసీల్దార్ తిరుమలబాబు, ఎంపీడీవో చంద్రశేఖర్ మండల స్థాయి అధికారులు, భూ సమస్యలకు సంబంధించి వివాదాలు పరిష్కారానికి ఇరు వర్గాలను రప్పించి వారితో చర్చించారు.