యువతిలా నటిస్తూ భారీ మొత్తంలో కాజేశారు!

యువతిలా నటిస్తూ భారీ మొత్తంలో కాజేశారు!

AP: బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన ఓ రిటైర్డ్ టీచర్‌కి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఫేక్ IDతో యువతిలా నటిస్తూ.. ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో అధిక లాభాలంటూ నమ్మించి రూ.1.09 కోట్లు కాజేశారు. ఆపై వారి అకౌంట్లు, ఫోన్ నంబర్లు పనిచేయకపోవడంతో మార్టూరు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. డబ్బు వెళ్లిన ఖాతాలను ఫ్రీజ్ చేసేందుకు చర్యలు చేపట్టారు.