నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

SKLM: టెక్కలి మండలంలోని తలగాం, బిల్లింగిపేట, రెయ్యిపేట, బంజీరుపేట, పెద్దరోకళ్లపల్లి, సీతారాంపల్లి, రామనగరం గ్రామాలకు విద్యుత్ సరఫరాకు శనివారం అంతరయం ఏర్పడుతుందని ఈఈ. నరసింహ కూమార్ ఓ ప్రకటనలో తెలిపారు. పోర్ట్ రోడ్డులో విద్యుత్తు లైన్ల మార్పు కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు.