VIDEO: విశాఖ జిల్లాలో పీజీఆర్ఎస్ కార్యక్రమం
విశాఖ జిల్లాలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వారి సమస్యలు, వినతులు స్వయంగా తీసుకుంటూ జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ ప్రతి ఒక్కరిని ఓర్పుతో విన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే పరిపాలనకే ప్రాధాన్యం ఇస్తున్నామన్న ఆయన, వచ్చిన తమ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.