బ్యాంక్ ఖాతాలలో లోపాలను సరిదిద్దుకోవాలి: MPDO
KMR: బీబీపేట్ మండలంలోని కొందరు ఇందిరమ్మ ఇళ్లల లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం ఈ కేవైసీ లేకపోవడంతో బిల్లుల చెల్లింపులో ఆలస్యం జరుగుతుందని MPDO పూర్ణచంద్రోదయ ఆదివారం చెప్పారు. ఎవరైనా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు బ్యాంకులో ఏవైనా తప్పులు ఉంటే సరి చేసుకోవాలని సూచించారు. అందరూ ఈ కేవైసీ చేయించుకోవాలన్నారు.