చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ గుడిపాల మండలంలో ఏనుగుల దాడులలో నష్టపోయిన రైతులకు పరిహారం అందించిన ఎమ్మెల్యే గురజాల
★ పుంగనూరు పట్టణానికి నూతన అదనపు కోర్ట్ మంజూరు
★ పలమనేరు శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ పునరుద్ధరణ పనుల పురోగతిని పరిశీలించిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి 
★ హైదరాబాద్‌లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్