VIDEO: గౌతమి జీవ కారుణ్య సమాజం నూతన కమిటీ

VIDEO: గౌతమి జీవ కారుణ్య సమాజం నూతన కమిటీ

E.G: రాజమండ్రిలోని గౌతమి జీవ కారుణ్య సమాజం ప్రతిష్టాత్మక సంస్థగా నిలిచిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తిలక్ రోడ్డులో టీడీపీ కార్యాలయంలో కొత్త పాలక మండలి కమిటీని గురువారం ప్రకటించారు. వర్రె శ్రీనివాసరావు ఛైర్మన్‌గా, సభ్యులను నియమించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వాసును సత్కరించారు.