ఎన్ కౌంటర్‌పై న్యాయ విచారణ చేపట్టాలి: CPI
HNK: జిల్లా CPI (ఎంఎల్) మాస్ శుక్రవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యదర్శి K. రవి మాట్లాడుతూ.. గుత్తి పెట్టుబడి దారుల కోసం ప్రజాస్వామ్యవాదులు భారత సైన్యంచే దేశ పౌరులను వెంటాడి హతమార్చడం సరికాదని అన్నారు. మారేడుపల్లి ఎన్ కౌంటర్‌లపై న్యాయ విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.