ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన లక్ష్మయ్య
NDL: చాగలమర్రి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వి.లక్ష్మయ్య రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. నేడు అమరావతిలో జరుగనున్న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్ని, సీఎం చంద్ర బాబు చేతుల మీదుగా అవార్డు అందుకోనునట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులు మెడల్, ప్రశంస పత్రాలు అందుకోనునట్లు పేర్కొన్నారు.