VIDEO: వాహన తనిఖీలు చేపట్టిన ఎస్సై

ATP: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని బుల్లె బాలప్ప సర్కిల్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఎస్సై రాంప్రసాద్ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రైవింగ్ లైసెన్స్ హెల్మెట్ లేనివారికి ఫైన్ విధించినట్లు తెలిపారు. అలాగే, మద్యం తాగి వాహనాలు నడపరాదన్నారు. త్రిబుల్ రైడింగ్ చేయరాదన్నారు.