క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

STPT: సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులు చాలా శాఖలలో పెండింగ్‌లో ఉన్నాయని వాటిని పరిష్కరించాలన్నారు. అలాగే అక్టోబర్ నెలలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు తక్కువగా ఉన్నాయన్నారు. దీంతో అధికారులు పర్యటించి సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు.