పేకాట ఆడుతున్న ఏడుగురి అరెస్ట్

పేకాట ఆడుతున్న ఏడుగురి అరెస్ట్

ELR: ద్వారకాతిరుమల మండలం రామసింగవరం శివారుల్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో ఇవాళ ఎస్సై తన సిబ్బందితో దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 20,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం అలాగే 19 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామని ఎస్సై తెలియాజేశారు.