గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు: అనిత
AP: యువతను డ్రగ్స్‌కు బానిసలుగా మారుస్తున్న వారితో జగన్ సమావేశాలా అని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. 2019-24 మధ్య దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా దాని మూలాలు ఏపీలో ఉన్నాయని చెప్పుకునే పరిస్థితి ఉందన్నారు. అన్నపూర్ణగా ఉన్న రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత జగన్‌ది అని పేర్కొన్నారు. స్కూల్ పిల్లల బ్యాగుల్లోకి కూడా గంజాయిని చేర్చిన ఘనత ఉందన్నారు.