శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ రేపు జిల్లాలో తీవ్ర వడగాల్పులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: APSDMA ఎండీ ప్రఖర్
➢ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కూన రవికుమార్
➢ క్రీడలతోనే ఉద్యోగులకు మానసిక ఉల్లాసం: కలెక్టర్ స్వప్నిల్ దినకర్
➢ శ్రీకాకుళంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే శంకర్