VIDEO: 'కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై దాడి హేయమైన చర్'

VIDEO: 'కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై దాడి హేయమైన చర్'

NRPT: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా అభివృద్ధి మరిచి దాడులతో పాలన కొనసాగిస్తుందని బీఆర్ఎస్ కోస్గి ఇంఛార్జ్ వెంకట్ నర్సిములు అన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గజ్వేల్‌లో కాంగ్రెస్ అల్లరి మూకలు స్థాయి మరచి, పైశాచికంగా, ఆటవికంగా తమ అధినేత KCR క్యాంప్ కార్యాలయంపై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు.