VIDEO: వాడపల్లి ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించిన ఈవో

VIDEO: వాడపల్లి ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించిన ఈవో

కోనసీమ: ఆత్రేయపురం మండలం పరిధిలోని వాడపల్లిలో ఉన్న ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి శనివారం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో చక్రధరరావు భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించి, సిబ్బందికి సూచనలు ఇచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.