ఓంకార్ నగర్ కాలనీ ఆర్చి ప్రారంభించిన ఎమ్మెల్యే

HYD: వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ఓంకార్ నగర్ కాలనీ ఆర్చి ప్రారంభోత్సవంలో LB నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గం అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తునాన్ని పేర్కొన్నారు. కార్యక్రమంలో వనస్థలిపురం మాజీ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి,డివిజన్ అధ్యక్షులు చింతల రవికుమార్ పాల్గొన్నారు.