యాషెస్ 3వ టెస్టుకు ఆసీస్ జట్టు ఇదే
గాయంతో యాషెస్ తొలి 2 టెస్టులకు దూరమైన ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ తిరిగి జట్టులో చేరాడు. ఈ మేరకు 17 నుంచి జరిగే 3వ టెస్టు కోసం ఆస్ట్రేలియా 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
ఆసీస్ టీమ్: కమిన్స్(C), బోలాండ్, క్యారీ, బ్రెండన్ డాగెట్, గ్రీన్, హెడ్, జోష్ ఇంగ్లీస్, ఖవాజా, లబుషేన్, నాథన్ లయాన్, మిచెల్ నిజర్, స్మిత్, స్టార్క్, జేక్ వెదర్లాండ్, బ్యూ వెబ్‌స్టర్