'గ్రామాభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలి'

ELR: గ్రామ పంచాయతీల అభివృద్ధికి అందరూ కృషి చేయాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ జి.పద్మశ్రీ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఏలూరులో మంగళవారం నిర్వహించిన పంచాయతీ పురోగతి సూచిక శిక్షణలో ఆమె మాట్లాడారు. ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు, మౌలిక వసతులు కల్పించాలని కోరారు. CEO శ్రీహరి మాట్లాడుతూ.. 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలన్నారు.