వెంకటగిరిలో గ్రంథాలయల వారోత్సవాలు
TPT: వెంకటగిరిలో ఇవాళ్టి నుంచి గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MEOలు కొండయ్య నాయుడు, బాబయ్య పాల్గొని విద్యార్థులకు గ్రంధాలయాలు, పుస్తక పఠన ఉన్నతిని వివరించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో డాక్టర్ ఆవుల రామాంజనేయులు గుర్రాల రమేష్, న్యాయవాది వేణు, గ్రంథాలయ అధికారి లీలావతిలు పాల్గొన్నారు.