ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
CTR: పుంగనూరులో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను టీడీపీ శ్రేణులు పంపిణీ చేశారు. పట్టణంలోని మేలు పట్లకు చెందిన లోహిత్‌కు రూ.20 వేలు, జరీనాబికు రూ.1,12,000, దీక్ష అనే చిన్నారికి రూ.2,20,000 ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరై వచ్చిన చెక్కులను ఆదివారం TDP నాయకుడు దినేష్ పంపిణీ చేశారు.