'రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి కావటం దేశానికే గర్వకారణం'

'రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి కావటం దేశానికే గర్వకారణం'

MDCL: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్ గెలుపొంది, ప్రమాణ స్వీకారం చేయడం పట్ల చాలా సంతోషంగా ఉందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఇది దక్షిణ భారత దేశానికి గర్వకారణం అని చెప్పుకొచ్చారు. రాధాకృష్ణన్ అకుంఠిత దీక్షతో, నిబద్ధతతో పనిచేసే వ్యక్తి అని, ఆయన మన దగ్గర గవర్నర్ బాధ్యతలు సైతం నిర్వర్తించారని ఎంపీ గుర్తు చేశారు.