అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

PDPL: అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పెద్దపెల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి మున్సిపల్‌లో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపాలిటీ నూతనంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్ ట్రాలీలను మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పాల్గొన్నారు.