కాంగ్రెస్ కి షాక్.. BRS లోకి భారీగా చేరికలు
అసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం, కైరిగూడ గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బానోత్ సుబ్బారావు నాయక్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు 30 మంది గురువారం BRS లో చేరారు. MLA కోవ లక్ష్మి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. BRS పార్టీ విధి విధానాలు, MLA చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు.