డెహ్రాడూన్‌లో సామల వేణుకు పీఆర్ ఎక్సలెన్స్-2025
HYD: డెహ్రాడూన్‌లో జరిగిన 47వ జాతీయ ప్రజాసంబంధాల సదస్సులో HYDకు చెందిన అంతర్జాతీయ ఇంద్రజాలికుడు సామల వేణుకు 'పబ్లిక్ రిలేషన్స్ ఎక్సలెన్స్-2025' అవార్డు లభించింది. ఆదివారం రాజ్యసభ సభ్యుడు నరేశ్ భన్సాల్ ఈ అవార్డును వేణుకు అందజేశారు. మ్యాజిక్ ద్వారా ప్రజాసంబంధాలకు చేసిన కృషికి ఆయనకు ఈ గౌరవం దక్కింది.