డ్రగ్స్ కేసు.. కస్టడీ పిటిషన్ వేయనున్న పోలీసులు

డ్రగ్స్ కేసు.. కస్టడీ పిటిషన్ వేయనున్న పోలీసులు

TG: మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసులు ఇవాళ కస్టడీ పిటిషన్ వేయనున్నారు. రితేష్‌రెడ్డి గన్‌లైసెన్స్ సస్పెండ్ చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫామ్‌హౌస్ ఘటన కేవలం డ్రగ్స్ వాడకానికే పరిమితమా? లేక దీని వెనుక ఇంకేదైనా నెట్‌వర్క్ ఉందా అనే కోణంలో దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి.